ఏ క్రికెట్ టీమ్‌లో అయినా.. కోచ్‌ను ఆటగాళ్లు ఎంతో గౌరవంగా చూస్తారు. ఛాంపియన్లతో నిండిపోయినా టీమ్ అయినా.. కోచ్ లేకపోతే ఎందుకూ పనికిరాదు. సరైన దిశలో సాగాలంటే కోచ్ ఉండి తీరాల్సిందే. చెత్త టీమ్‌ను కూడా ఛాంపియన్ టీమ్‌గా మార్చే.. సత్తా కోచ్‌కు ఉంటుంది. అందుకే కోచ్‌కు అంత గౌరవం ఇస్తారు. ముఖ్యంగా క్రికెట్‌లో అయితే.. ఒక టీమ్ హెడ్ కోచ్‌కు ఉండే బాధ్యత, గౌరవం అంతా ఇంతా కాదు. కానీ.. పాకిస్థాన్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా […]