తెరపై అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, నిజ జీవితంలోనూ మనసున్న మనిషిగా నిరూపించుకుంటారు కొద్దిమంది ప్రముఖులు. సరిగ్గా అలాంటి గొప్ప మనసును చాటుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. తాను నటించిన సరికొత్త భారీ సినిమా విడుదల వేళ.. ఏకంగా 400 కుటుంబాలను దత్తత తీసుకుని అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. అసలు రష్మిక తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటి? ఆమె చేపట్టిన ఆ అద్భుతమైన సేవా కార్యక్రమం […]