అతనికి రోజుకో అమ్మాయి కావాలి. అందుకు అతగాడి ప్రియురాలు సాయం ఈజీ మనీ కోసం వెరైటీ కిల్లర్ కపుల్ పైశాచిక ఆకృత్యాలు… అత్యాచారాలు… హత్యలు!.. ఓ కేసు తీగ లాగితే పైశాచిక దంపతుల ఆకృత్యాలన్నీ బయటకొస్తున్నాయి. హైదరాబాద్ లోని దుండిగల్ లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి అడువుల్లోకి తీసుకెళ్లి వారిని […]