రేపు థియేటర్లలోకి రాబోతున్న ‘రణబాలి’ సినిమాపై అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో పాటు ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా సరైన సక్సెస్ లేక కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రౌడీ బోయ్ విజయ్ దేవరకొండకు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి రన్ సాగిస్తుండటంతో, ఇప్పుడు అందరి దృష్టి రేపు విడుదల కానున్న ‘రణబాలి’ […]