సినీ పరిశ్రమలో విజయం వెనుక ఎంత కష్టం ఉంటుందో, అదే స్థాయిలో ట్రోల్స్, నెగటివిటీ కూడా వెంటాడుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన విమర్శలు, ఆన్లైన్ నెగటివిటీపై ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ‘రణబాలి’ మూవీ ఈవెంట్ వేదికగా హరీశ్ శంకర్ ఏం చెప్పారు? రణబాలి ప్రీ రిలీజ్ […]