Raj Kiran: పందెం కోడి సినిమాతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ తమిళ నటుడు ‘రాజ్ కిరణ్’. తమిళ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగు తెరపై కనిపిస్తూవస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కిరణ్ కుటుంబ కలహాలతో సతమతం అవుతున్నారు. పెంపుడు కూతురు కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దత్తత తీసుకుని పెంచుకున్న ప్రియ అనే కూతురు ఓ సీరియల్ నటుడ్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లి రాజ్ కిరణ్‌కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తన […]