ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు పెళ్లై పిల్లలున్నా కూడా పరాయి మగాడి కోసం ఆరాటపడుతున్నారు. భర్త చాలదన్నట్లుగా ప్రియుడి మోజులో పడి క్షణిక సుఖం అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. ఇలా తన వక్రబుద్దిని చూపిస్తూ వివాహేతర సంబంధానికి ఎవరు అడ్డొచ్చినా కూడా అడ్డుతొలగించుకునేందుకు పథకం రచిస్తున్నారు. ఇలాగే బరితెగించిన ఓ భార్య భర్త ముందే ప్రియుళ్లతో ఊహించని దారుణానికి పాల్పడింది. ఇటీవల రాజస్థాన్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? […]