దేశంలోని ఆటోమొబైల్ రంగంలో అత్యంత నమ్మకమైందిగా ఉన్నది మారుతి సుజుకి. ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ కారును ప్రవేశపెట్టింది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 12 వందల కిలోమీటర్లు దూసుకుపోతుంది. అంతేకాదు..లక్షన్నర రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం హైబ్రిడ్ కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. రోజురోజుకూ ఆయిల్ ధరలు పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. అందుకే చాలా కంపెనీలు హైబ్రిడ్ మోడల్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. మారుతి సుజుకికి చెందిన ప్రముఖ […]