Marthand K. Venkatesh: తెలుగులో మంచి ప్రతిభ, పేరున్న అతి కొద్ది మంది ఎడిటర్లలో మార్తాండ్ కే వెంకటేష్ ఒకరు. ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. తెలుగులో టాప్ డైరెక్టర్లందరితో పని చేశారు.. చేస్తున్నారు. తాజాగా, ఆయన ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పలు థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న మార్తాండ్ […]