యాదాద్రి భువనగిరి జిల్లాలో కరెంటు బిల్లుతో ఓ దుకాణ యజమానికి షాక్ కొట్టింది. అదేంటీ కరెంటు ముట్టుకుంటే కదా షాక్ తగిలేదీ.. కానీ బిల్లు చూసి షాక్ తినడం ఏంటా అని అనుకుంటున్నారా.. ఆ బిల్లులో వచ్చిన మొత్తం చూస్తే ఎవరికైనా షాక్ కొట్టడం ఖాయం. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 6 లక్షల 46 వేల 360 రూపాయలు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో సొప్పరి […]