ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ షాక్ ఇస్తోంది. ఇకపై ఇష్టమొచ్చినంత లగేజ్ తీసుకెళ్లందుకు వీలుండదు. విమానాల తరహా వ్యవస్థ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎవరు ఎంత లగేజ్ తీసుకెళ్లవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ నుంచి ప్రయాణీకులకు కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఇప్పటి వరకూ రైలు ప్రయాణాల్లో ఎంత కావాలంటే అంత లగేజ్ తీసుకెళ్లేందుకు వీలుండేది. ఇకపై దీనికి రైల్వే శాఖ చెక్ పెడుతోంది. లగేజ్ విషయంలో విమానాల తరహా వ్యవస్థ ప్రవేశపెట్టింది. ఇక నుంచి రైల్వే ప్రయాణీకులు […]