హైదరాబాద్ లో నెంబర్ ప్లేట్ లేకుండా, చెవుల్లో హియర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ నడుపుతున్నారా.. అయితే ఇలాంటి వారిపై ఓ కన్నేసింది పోలీస్ శాఖ. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ కవచ్ తనిఖీల్లో ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేశారు. అసలు హైదరాబాద్ నగరంలో ఈ ఆకస్మిక తనిఖీలు ఎందుకు చేపట్టారు? ‘ఆపరేషన్ కవచ్’ అసలు ఉద్దేశం ఏమిటి? ఎవరెవరిని టార్గెట్ చేసి ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు? భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, అలాగే […]