చిన్న పిల్లలకు ప్రతిదీ ఆటవస్తువుగానే భావిస్తారు.. కొన్ని సార్లు వాటితో అపాయం అన్న సంగతి వారికి తెలియదు.. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని పెద్దలు అంటుంటారు. సాధారణంగా మన ఇండ్లలో సాలె పురుగులు(స్పైడర్) చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. వాటితో పెద్దగా అపాయం కూడా ఉండదని తెలిసిందే. ఇక సాలీడులో చాలా రకాల జాతులు ఉంటాయి. ఆఫ్రికా అడవుల్లో సాలె పురుగులు చాలా పెద్దవిగా విషపూరితమైనవి ఉంటాయి. అలాంటివి ఎక్కువగా జియోగ్రాఫిక్ ఛానల్స్ లో […]