SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Fans Fire On Bcci For Not Selecting Sanju Samson For Sri Lanka Odi Series

మరోసారి సంజు శాంసన్‌కు అన్యాయం! వన్డే వరల్డ్‌ కప్‌కు నో ఛాన్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 28 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి సంజు శాంసన్‌కు అన్యాయం! వన్డే వరల్డ్‌ కప్‌కు నో ఛాన్స్‌

టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు టీమ్‌ను ప్రకటించినప్పటి నుంచి.. సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు జట్లను ప్రకటించిన సమయంలో, ఆడుతున్న సమయంలోనూ ఇదే ప్రకంపనలు చెలరేగాయి. తాజాగా కొత్త ఏడాది 2023లో శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డేలకు కోసం జట్లను ప్రకటించిన తర్వాత కూడా సంజుకు అన్యాయం జరిగింది, బీసీసీఐ దారుణంగా పక్షపాత వైఖరి అవలంభిస్తోందంటూ.. మరోసారి సోషల్‌ మీడియా గరంగరం అవుతోంది. అయితే.. సంజు శాంసన్‌కు ఏ విధంగా అన్యాయం జరిగింది? జట్టు ఎంపికలో జరిగిన మార్పులు ఏమిటీ? సంజు ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్న ఆవేదన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2022 కోసం సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సంజు అభిమానులైతే ఏకంగా ప్రత్యక్ష ఆందోళనలకు సైతం దిగారు. వరల్డ్‌ కప్‌ తర్వాత సంజు శాంసన్‌ను న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపిక చేసినా.. తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు. అప్పుడు కూడా సంజుకు కావాలనే అన్యాయం చేస్తున్నారంటూ.. విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఫామ్‌లో లేకపోయినా రిషభ్‌ పంత్‌కు అవకాశాలు ఇచ్చారు కానీ.. సంజుకు మాత్రం ఆడే ఛాన్స్‌ ఇవ్వలేదంటూ క్రికెట్‌ పండితులు సైతం మండిపడ్డారు.

fans-fire-on-bcci-for-not-selecting-sanju-samson-for-sri-lanka-odi-series

ఇక ఆ వెంటనే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మరో తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సైతం.. తొలి వన్డేలో సంజును ఆడించి.. మళ్లీ ఛాన్స్‌ ఇవ్వలేదు. ఆ రెండు వన్డేలు కూడా పూర్తిగా జరగలేదు. అయితే. తొలి వన్డేలో భారత్‌ త్వరగా వికెట్లు కోల్పోయిన దశలో పార్టనర్‌షిప్‌ నెలకోల్పేందుకు సంజు 36 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయినా కూడా శాంసన్‌ను రెండో వన్డేకు పక్కన పెట్టాడు. ఆ తర్వాత.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సైతం సంజు శాంసన్‌ను ఎంపిక చేయలేదు. చెత్త ఫామ్‌లో కొనసాగుతున్న కేఎల్‌ రాహుల్‌తో పాటు పంత్‌ను ఎంపిక చేశాడు. అయితే గాయం కారణంగా పంత్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నా.. అతని స్థానంలో ఎవరీ ఎంపిక చేయలేదు. చివరి మ్యాచ్‌లో రోహిత్‌ ఆడకపోవడంతో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం కల్పించారు.

ఇప్పుడు తాజాగా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్లలో సంజును కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేశారు. అయితే.. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో సంజు శాంసన్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకుండా టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడం వెనుక అర్థం ఏంటని క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే సంజును వన్డేలకు దూరం చేసి.. వన్డే వరల్డ్‌ కప్‌కు పరిగణంలోకి తీసుకోవడంలేదని ఇప్పుడే తేల్చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌కు దూరం చేసి.. ఇప్పుడు వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు సంజును టీ20లకు ఎంపిక చేసి ప్లాన్‌ ప్రకారమే వన్డేలకు దూరం చేస్తున్నారంటూ కొంతమంది అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఫామ్‌లో లేని కేఎల్‌ రాహుల్‌కు ఇన్ని అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సంజుకు మాత్రం ఎందుకు ఛాన్స్‌ ఇవ్వడంలేదని అంటున్నారు. మరి సంజును కేవలం టీ20 సిరీస్‌కే ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Selected 2 to 7 and Left out No 1, @BCCI for you. @bhogleharsha @irbishi @ShashiTharoor #INDvsSL #IndianCricketTeam #SanjuSamson pic.twitter.com/qkIvvMfXjE

— Jijesh (@jijesh__p) December 28, 2022

Tags :

  • BCCI
  • Cricket News
  • IND vs SL
  • Sanju Samson
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Most viewed

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam