SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Gopal Varma Clarifies Why He Touched Iyana Sultana Feet In A Party Video

అవును దానికోసమే నేను కాళ్లు పట్టుకున్నా.. మీకేంటంట? వర్మ ఓపెన్‌ టాక్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sun - 29 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అవును దానికోసమే నేను కాళ్లు పట్టుకున్నా.. మీకేంటంట? వర్మ ఓపెన్‌ టాక్‌!

రామ్‌ గోపాల్‌ వర్మ ఈ పేరే పెద్ద కాంట్రవర్సీ. ఆయన కాంట్రవర్సీలకి కేరాఫ్‌ అడ్రస్‌ లాంటి వాడు. ఆయన లాజిక్‌, ఆయనలోని షేడ్స్‌తో ఎప్పుడు అందరినీ ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేస్తుంటాడు. వర్మ స్టంట్ల కోసం ట్విట్టర్‌ను వేదికగా చేసుకుంటాడు. అలా ఇటీవల పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. తాజాగా ఆ వీడియోకి సంబంధించి అందరికీ క్లారిటీ ఇవ్వడమే కాదు.. మీ కేంటి నొప్పి అంటూ ప్రశ్నిస్తున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ.

I once again want to clarify that the guy in this video is not me and the Girl in Red is not @inaya_sultana and I swear this on American President JOE BIDEN pic.twitter.com/K8nNera7Rc

— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021

ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఆమె ఇయానా సుల్తానా కాదు అంటూ ఆయన ట్విట్టర్‌ ఖాతాలో వీడియో పోస్ట్‌ చేశారు. అవి ఇయానా సుల్తానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ అనమాట. ఆమె ఎవరో తెలీదు.. ఒకవేళ ఆర్జీవీ తర్వాతి సినిమా హీరోయిన్‌ అనుకుంటున్నారు. ఇక, బర్త్‌డే వేడుకల్లో వర్మలోని డాన్సర్‌ బయటికొచ్చాడు. ఇయానా చుట్టూ తిరుగుతూ స్టెప్పులేశాడు. ఆమెను పర్సు లాక్కొని పారిపోతున్న దొంగను పట్టుకున్నదానికన్నా చాలా గట్టిగా పట్టుకుని నలిపేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె కాళ్లపై పడ్డాడు. ఆ వీడియోపై నెటిజన్స్‌ పిచ్చ ట్రోల్‌ చేశారు. ఆ విషయమై ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు.

ఇద్దరు వ్యక్తులు పార్టీ చేసుకుంటున్నప్పు మూడో వ్యక్తికి ఏం సంబంధం. వాళ్లకి లేని బాధ, నొప్పి మీకేంటంటూ ఎప్పటిలాగానే ఆర్జీవీ లాజిక్‌గా క్వశ్చన్‌ చేశాడు. నేను అమ్మాయి అందాన్ని ఆరాధిస్తాను. అదే విషయం ఆమెకు చెప్పడానికి కాళ్ల మీద పడ్డాను. ఒక మనిషి ఇంకొకరి కాళ్ల పడటం అంటే వారిపై ఉన్న రెస్పెక్ట్‌ని తెలియజేయడం. అందుకే అలా కాళ్లు పట్టుకన్నా అని క్లియర్‌గా అందరికీ క్లారిటీ ఇచ్చాడు రామ్‌గోపాల్‌వర్మ.

Tags :

  • Iyana Sultana
  • rgv
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

  • Naatu Naatu: ‘నాటు నాటు’పై కీరవాణి షాకింగ్ కామెంట్స్.. తన టాప్ సాంగ్ కాదంటూ!

    'నాటు నాటు'పై కీరవాణి షాకింగ్ కామెంట్స్.. తన టాప్ సాంగ్ కాదంటూ!

  • నేను అవార్డులను నమ్మను.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పై RGV కామెంట్స్!

    నేను అవార్డులను నమ్మను.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పై RGV కామెంట్స్!

  • పాదాలే కాదూ.. అవి కూడా ఇష్టమే అంటోన్న ఆర్జీవీ

    పాదాలే కాదూ.. అవి కూడా ఇష్టమే అంటోన్న ఆర్జీవీ

  • బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం!

    బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam