రామ్ గోపాల్ వర్మ ఈ పేరే పెద్ద కాంట్రవర్సీ. ఆయన కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ లాంటి వాడు. ఆయన లాజిక్, ఆయనలోని షేడ్స్‌తో ఎప్పుడు అందరినీ ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేస్తుంటాడు. వర్మ స్టంట్ల కోసం ట్విట్టర్‌ను వేదికగా చేసుకుంటాడు. అలా ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోంది. తాజాగా ఆ వీడియోకి సంబంధించి అందరికీ క్లారిటీ ఇవ్వడమే కాదు.. మీ కేంటి నొప్పి అంటూ ప్రశ్నిస్తున్నాడు రామ్‌గోపాల్ వర్మ. I once […]