ఐపీఎల్ 2022 సీజన్లో క్వాలిఫయర్-2 మ్యాచ్ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్లో గుజరాత్ తో పోటీ పడనుంది. ఈ సంవత్సరం కప్పు మాదే అని స్టార్టింగ్ నుంచి ప్రచారాలు చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఎప్పటిలాగానే మళ్లీ నిరాశే ఎదురైంది. ఈసారి కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చి ప్లే ఆఫ్స్ కు చేరుకున్నారు. కానీ, అక్కడ కూడా సేమ్ ఫలితమే రిపీట్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్సీబీ, వారి ఫ్యాన్స్ పై ట్రోలింగ్ జోరుగా సాగుతోంది. వ్చచే సంవత్సరం కూడా ఈ సాలా కప్ నమ్దే అని చెప్పుకోవడమే అంటూ కొందరు కౌంటర్స్ వేస్తున్నారు.
ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో ఆర్సీబీ మహిళా అభిమాని పాత ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఏప్రిల్ 12న డీవై పాటిల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ లో ‘ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కొట్టే వరకు పెళ్లిచేసుకోను’ అని ప్లకార్డ్ పట్టుకున్న మహిళ ఫొటో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన ఫొటోను టీమిండియా క్రికెటర్ అమిత్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉంది’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
Really worried about her parents right now.. #CSKvsRCB pic.twitter.com/fThl53BlTX
— Amit Mishra (@MishiAmit) April 12, 2022
Good Morning Frands 💐🌞
Have A Fun Filled Day ☺️
“Not Getting Married Till RCB Wins IPL Trophy” – Bangalore Fan Girl
Only A Miracle Can Help Her …🤷♂️ pic.twitter.com/MCqgsrtqIy
— NRC, UCC, Anti Conversion Law 🇮🇳 Jai Sri Ram🚩 (@pardhu_leo) May 28, 2022
ప్రస్తుతం ఆ మహిళ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. ఆమెకు ఇక ఈ జన్మకు పెళ్లి కాదంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆమె జీవితంలో పెళ్లి చేసుకుంటుందనే నమ్మకం లేదంటూ ఇంకొందరు ఎద్దేవా చేస్తున్నారు. మంగమ్మ శపథం చేశావు.. ఇప్పుడు చూడు నీకు పెళ్లవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సపీ మహిళా అభిమానిపై శపథంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The craze of #RCB has made her choose the answer ? pic.twitter.com/8QYyfyr280
— Indiansportsadda.com (@Indiansportsada) May 22, 2022
If MI lose today then RCB Fan Girl 😭😭😭😭#MIvsDC pic.twitter.com/dDdrPIIe0p
— Vinay Kumar Shukla (@VinayShu1998) May 21, 2022
#ESalaCupNamde#ESalaCupNamde #RCBvsRR #IPL ‘Not Getting Married Till RCB Wins IPL Trophy’, RCB Fan Girl’s Picture Goes VIRAL. @IPL @RCBTweets #ViratKohli #siraj pic.twitter.com/Pl95gN7zOU
— Nadeem Ali (@NadeemP75873440) May 27, 2022