SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Area Wise Land Rates In Hyderabad

హైదరాబాద్‌లో స్థలం ధరలు.. ఏ ఏరియాలో ఎంత ఉన్నాయంటే..

హైదరాబాద్ లో స్థలం కొనాలని అనుకుంటున్నారా? ఇప్పుడు కొనకపోయినా గానీ అసలు ఎంత రేటు ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ లో ప్రముఖ ఏరియాల వారీగా స్థలాల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 26 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Land Rates: హైదరాబాద్‌లో స్థలం ధరలు.. ఏ ఏరియాలో ఎంత ఉన్నాయంటే..

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పందెం కోడిలా పుంజుకుంటుంది. పెట్టుబడులకు స్వర్గధామంగా మారడంతో పలు ఐటీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో భూమి డిమాండ్ అనేది పెరిగిపోతోంది. హైదరాబాద్ లోని కేవలం కొన్ని ప్రాంతాలనే కాకుండా దాదాపు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడంతో ప్రతి చోటా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులకు అందడం లేదన్న విషయం పక్కన పెడితే సొంత భూములు, స్థలాలు ఉన్నవారికి, ఎప్పుడో కొని పక్కన పెట్టిన వారికి ఇప్పుడు కోట్లలో లాభాలను తెచ్చిపెడుతుంది.

Advertisement

2023 గణాంకాల ప్రకారం యావరేజ్ స్థలం ధరలు చూసుకుంటే.. ముంబైలో చదరపు అడుగు రూ. 945 ఉండగా.. చెన్నైలో రూ. 4446 ఉంది. ఢిల్లీలో రూ. 5,327 ఉండగా.. హైదరాబాద్ లో రూ. 4500 ఉంది. అంటే హైదరాబాద్ లో గజం స్థలం కొనాలంటే యావరేజ్ గా రూ. 40,500. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఇంటి స్థలానికి 150 గజాలు కావాల్సి వస్తుంది కాబట్టి రూ. 60,75,000 అవుతుంది. సిటీలో ఉన్న ఏరియాలనే కాకుండా సిటీకి దూరంగా ఉన్న జహీరాబాద్ లాంటి ప్రాంతాల అభివృద్ధిపై ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకోనుండడంతో ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోనుంది. ఇది ఎప్పుడూ ఉండేదే గానీ.. అసలు హైదరాబాద్ లో స్థలం రేట్లు ఎంతున్నాయి? ప్రభుత్వ ధరల ప్రకారం ప్రభుత్వ భూములు గానీ తెలంగాణలో పలు ఏరియాల్లో ఉన్న భూముల ధరలు గానీ ఎంత పలుకుతున్నాయో చూసేయండి.

ప్రముఖ ఏరియాల్లో యావరేజ్ గా చదరపు అడుగు స్థలం ధరలు:

  • సదాశివపేట: రూ. 1650
  • కోహెడ: రూ. 1,650
  • సంగారెడ్డి: రూ. 1750
  • కీసర: రూ. 2,150
  • అల్వాల్: రూ. 2,150
  • తుర్కయాంజాల్: రూ. 3,650
  • బోడుప్పల్: రూ. 3,650
  • గాజులరామారం: రూ. 6,400
  • బండ్లగూడ జాగీర్: రూ. 7,000
  • గండిమైసమ్మ: రూ. 8,150
  • నార్సింగి: రూ. 8,150
  • కొండాపూర్: రూ. 10,550
  • లింగంపల్లి: రూ. 10,650
  • బడంగ్ పేట్: రూ. 10,650
  • నల్లగండ్ల: రూ. 11,100
  • జూబ్లీహిల్స్: రూ. 30,550

ప్రముఖ ఏరియాల్లో యావరేజ్ గా గజం స్థలం ధరలు:

  • సదాశివపేట: రూ. 14,850
  • కోహెడ: రూ. 14,850
  • సంగారెడ్డి: రూ. 15,750
  • కీసర: రూ. 19,350
  • అల్వాల్: రూ. 19,350
  • తుర్కయాంజాల్: రూ. 32,850
  • బోడుప్పల్: రూ. 32,850
  • గాజులరామారం: రూ. 57,600
  • బండ్లగూడ జాగీర్: రూ. 63,000
  • గండిమైసమ్మ: రూ. 73,350
  • నార్సింగి: రూ. 73,350
  • కొండాపూర్: రూ. 94,950
  • లింగంపల్లి: రూ. 95,850
  • బడంగ్ పేట్: రూ. 95,850
  • నల్లగండ్ల: రూ. 99,900
  • జూబ్లీహిల్స్: రూ. 2,74,950

ప్రముఖ ఏరియాల్లో యావరేజ్ గా సెంటు (48 గజాలు) స్థలం ధరలు:

  • సదాశివపేట: రూ. 7,12,800
  • కోహెడ: రూ. 7,12,800
  • సంగారెడ్డి: రూ. 7,56,000
  • కీసర: రూ. 9,28,000
  • అల్వాల్: రూ. 9,28,000
  • తుర్కయాంజాల్: రూ. 15,76,800
  • బోడుప్పల్: రూ. 15,76,800
  • గాజులరామారం: రూ. 27,64,800
  • బండ్లగూడ జాగీర్: రూ. 30,24,000
  • గండిమైసమ్మ: రూ. 35,20,800
  • నార్సింగి: రూ. 35,20,800
  • కొండాపూర్: రూ. 45,57,600
  • లింగంపల్లి: రూ. 46,00,800
  • బడంగ్ పేట్: రూ. 46,00,800
  • నల్లగండ్ల: రూ. 47,95,200
  • జూబ్లీహిల్స్: రూ. 1,31,97,600

ప్రముఖ ఏరియాల్లో యావరేజ్ గా 3 సెంట్ల స్థలం ధరలు:

  • సదాశివపేట: రూ. 21,38,400
  • కోహెడ: రూ. 21,38,400
  • సంగారెడ్డి: రూ. 22,68,000
  • కీసర: రూ. 27,84,000
  • అల్వాల్: రూ. 27,84,000
  • తుర్కయాంజాల్: రూ. 47,30,400
  • బోడుప్పల్: రూ. 47,30,400
  • గాజులరామారం: రూ. 83,52,000
  • బండ్లగూడ జాగీర్: రూ. 90,72,000
  • గండిమైసమ్మ: రూ. కోటి 5 లక్షల 62 వేల 400
  • నార్సింగి: రూ. కోటి 5 లక్షల 62 వేల 400
  • కొండాపూర్: రూ. కోటి 36 లక్షల 72 వేల 800
  • లింగంపల్లి: రూ. కోటి 38 లక్షల 2 వేల 400
  • బడంగ్ పేట్: రూ. కోటి 38 లక్షల 2 వేల 400
  • నల్లగండ్ల: రూ. కోటి 43 లక్షల 85 వేల 600
  • జూబ్లీహిల్స్: రూ. 3 కోట్ల 95 లక్షల 92 వేల 800

గమనిక:

ఇవే హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వ ధరలు. అతి తక్కువగా సదాశివపేటలో ఉండగా.. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. ఇవి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వెల్లడించిన గణాంకాలు. ఈ ధరలకు, బయట మార్కెట్ లో ఉన్న ధరలకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ధరల కంటే ఎక్కువ ధరలు ఉండచ్చు. ఈ ధరలు కేవలం మీకు ఒక అంచనా రావడానికి మాత్రమే. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ధరలు ఎలా ఉంటాయో అని మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ ధరల జాబితా ఉపయోగపడుతుంది. ఒరిజినల్ గా ఎంత ఉన్నాయన్నది బయట మార్కెట్లో తెలుసుకోవాల్సిందిగా మనవి.

Tags :

  • business news
  • Hyderabad
  • Land Rates
  • plots
  • real estate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ‘స్వయం AP’తో కొత్త అవకాశాలు!

  • పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • విండీస్‌తో T20 సిరీస్..13 మార్పులు! కొత్త కెప్టెన్! టీమిండియా సంచలన నిర్ణయం

  • పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

  • ట్విన్ టవర్స్ తరహా దాడి ప్లాన్? ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

  • నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam