SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Ys Jagan Sensational Decision To See Venkaiah Naidu As President

వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిగా చూడాలని జగన్ సంచలన నిర్ణయం!

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 27 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిగా చూడాలని జగన్ సంచలన నిర్ణయం!

ఏపీకి ముఖ్యమంత్రి జగన్.. దేశానికి ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు. అవకాశం వస్తే కాబోయే రాష్ట్రపతి కూడా. వీరిద్దరి పార్టీలు వేరైనా, భావాలు వేరైనా.. పరోక్షంగానైనా కలిసే సమయం వచ్చింది. ఎలానో చూద్దాం. రాజకీయల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు అంటూ ఎవరూ ఉండరు. ఇటీవల జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల పై ఓ స్పష్టత ఇచ్చారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు. వైసీపీ పార్టీ జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ లకు సమాన దూరంలో ఉంటుందని ప్రకటించారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలుంటాయని తెలిపారు.

రాష్ట్రానికి రావల్సిన నిధులు, హక్కుల విషయంలో నిరంతరం పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలు బట్టి త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతలు పోటి పడనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థులు గా కాంగ్రెస్ నుంచి గులాం నబీ అజాద్, భాజపా నుంచి తెలుగు తేజం వెంకయ్యనాయుడు ఉండే అవకాశం ఉన్నట్లు కొందరు ఢిల్లీ పెద్దల అభిప్రాయం.

రాష్ట్రపతి అభ్యర్థిగా గులాం నబీ అజాద్ అయితే…
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉండనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత నేత గులాం నబీ ఆజాద్ పేరు కూడా రాష్ట్రపతి రేసులో వినపడుతుంది. వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల గురించి జగన్ చర్చించారు. గులాం నబీ ఆజాద్ అయితే జగన్ ఆయనకు మద్దతిచ్చే అవకాశాలు లేవనే చర్చ పార్టీలో జరుగుతుంది. దానికి పలుకారణలు ఉన్నట్లు సమాచారం. 2014 సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసింది. ఈ రాష్ట్ర విభజనలో గులాం నబీ అజాద్ కీలకం వ్యవహరించాడు. అందుకే గులాం నబీ ఆజాద్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే మద్దతు ఇవ్వకూడదన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది. అదే అభిప్రాయంలో జగన్ సైతం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు అయితే…
రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేస్తే..రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ మద్దతిచ్చే అవకాశాలుంటాయి. ప్రధాన కారణం తెలుగువాడు కావడం అందులోను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడం. భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రయోజనం ఉండే బిల్లు రాష్ట్రపతికి వెళ్తే తెలుగువాడిగా వెంకయ్యనాయుడు సమర్థించే అవకాశాలుంటాయి. తెలుగు రాష్ట్రాల కోసం వెంకయ్యనాయుడు చేసిన, చేస్తున్న కృషి అందరికి తెలుసు. నిత్యం తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పరితపిస్తారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉంటే ప్రక్క రాష్ట్రం తెలంగాణ కూడా బేషరతుగా మద్దతిస్తుంది. కానీ గులాం నబీ ఆజాద్ ను ఎంపిక చేస్తే జగన్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. తాను మైనారిటీలకు ఇక్కడ అనేక పదవులు ఇచ్చానని, రాష్ట్ర విభజనకు కారణమైన నేత విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జగన్ అన్నట్లు సమాచారం. చాలా కాలం తరువాత మరోసారి తెలుగు వారికి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చిన తెలుగు కీర్తి దేశ స్థాయిలో ఇనుపడింప చేయాలని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయం

Tags :

  • venkaiah naidu
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రశంసించిన వెంకయ్య నాయుడు

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రశంసించిన వెంకయ్య నాయుడు

  • Hyderabad: శిల్పకళా వేదికలో అపశృతి.. ప్రమాదవశాత్తు ఐబీ అధికారి మృతి!

    Hyderabad: శిల్పకళా వేదికలో అపశృతి.. ప్రమాదవశాత్తు ఐబీ అధికారి మృతి!

  • ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు!

    ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు!

  • రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?

    రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?

  • స్టార్‌ హీరో గడ్డంపై ఉప రాష్ట్రపతి సెటైర్‌.. అక్కడ నవ్వులే నవ్వులు..

    స్టార్‌ హీరో గడ్డంపై ఉప రాష్ట్రపతి సెటైర్‌.. అక్కడ నవ్వులే నవ్వులు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam