స్పోర్ట్స్ డెస్క్- భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 లో ఓ వర్గాన్ని కించపరుస్తూ యువరాజ్ వ్యాఖ్యలు చేయడంతో పోలీసు కేసు నమోదైంది. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న హర్యానా పోలీసులు ఆదివారం రాత్రి యువరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. 2020, జూన్‌లో టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన యువరాజ్ సింగ్.. ఓ వర్గంపై […]