రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ పెయిర్‌గా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా “రణబాలి” థియేటర్లలోకి వచ్చేసింది! టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, 1858 నాటి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ను బేస్ చేసుకుని, బ్రిటిష్ రూలర్స్ గుండెల్లో వణుకు పుట్టించిన ఒకలోకల్ వారియర్ స్టోరీతో ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించారు. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ, బాక్స్ ఆఫీస్ […]