స్పెషల్ డెస్క్- టెర్రస్ లవ్ స్టోరీ.. మేడ మీద ప్రేమకథ.. అవును కొన్ని ప్రేమ కధలు మేడ మీదే మొదలవుతాయి. మనకు తెలిసిన చాలా మంది లవ్ స్టోరీస్ టెర్రస్ మీదే ప్రారంభమై ఉంటాయి. మేడ మీద చదువుకోవడానికి వెళ్లినప్పుడో, బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడు.. లేదా మరో సందర్బంలోనో ప్రేమ కధలు మొదలవుతాయి. ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీస్ అంటుంటాము. ఇలాంటి టెర్రస్ లవ్ స్టోరీలను కళ్లకు […]