సినిమా రంగంలో ఉండే వారి గురించి వాస్తవాల కన్నా తప్పుడు వార్తలే ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. ఇప్పుడనే కాదు.. ఇండస్ట్రీ ప్రారంభం నుంచి ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి. ఓ అగ్ర హీరో గురించి ఇలానే తప్పుడు ప్రచారం జరిగింది. ఆయనకు పిచ్చి పట్టిందని.. ఆర్థికంగా చితికిపోయాడని. మరి అసలు వాస్తవాలు ఏంటి అంటే..
మహేంద్రసింగ్ ధోని.. మూడు ఐసీసీ ట్రోఫీల్లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్. కొన్నేళ్ల పాటు ఇండియన్ క్రికెట్‌ను ఒంటిచేత్తో ఏలిన క్రికెటర్. కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ సూపర్‌స్టార్‌ను భారత కెప్టెన్‌గా చేసి మరి.. ఆటకు వీడ్కోలు పలికిన గొప్ప లీడర్. తన తర్వాత టీమిండియా నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా కోహ్లీని గుర్తించి.. అతని పగ్గాలు అప్పగించి.. పక్కకు తప్పుకున్నాడు. కోహ్లీకి కూడా ధోని అంటే అమితమైన ప్రేమ. ధోనిని ఒక పెద్దన్నగా భావిస్తుంటాడు. […]
గాల్లో సూపర్ మ్యాన్‌లా తేలుతూ.. స్లిప్‌లో కళ్లు చెదిరే డైవ్ క్యాచ్‌లు ఎన్నో అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో కోహ్లీ ఒకడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఇప్పుడు కూడా ఫుల్ ఎనర్జీతో మైదానంలో మెరుపు వేగంతో కదులుతాడు. రన్‌మెషీన్‌గా బ్యాటింగ్‌తోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న కోహ్లీ.. ఫీల్డింగ్‌లోనూ సూపర్‌గా అదరగొడతాడు. అలాంటి కోహ్లీ అంత మంచి స్లిప్ ఫీల్డర్ కాదని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ అనడం […]