ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజ్ కుమార్. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నా.. ఇతడు చేసిన పని మాత్రం అత్యంత దారుణం. అయితే ఇటీవల ఈ కిరాతకుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. రాగానే ఇంకా వంట లేయలేదా అని భార్యపై కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఈ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురుని చంపి ఊరి చివరన పాతిపెట్టాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు […]