తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన విలనీజంతో ఆకట్టుకున్న రామిరెడ్డి లివర్ సంబధిత వ్యాధితో 2011, ఏప్రిల్ 14న మరణించిన విషయం తెలిసిందే. అంకుశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది.. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాదు.. బీహార్ రాష్ట్రంలో రామిరెడ్డి పేరు పేరు హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు నటుడు, అందులోనూ మరణించిన ఇన్నేళ్ల తర్వాత […]