హైదరాబాద్- సాధారనంగా ఎవరికైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తాం.. కానీ అదే డాక్టర్ కే అనారోగ్యం చేస్తే.. అవును హైదరాబాద్ లో ఓ డాక్టర్ కు గుండెపోటు రావడంతో చనిపోయిన ఘటన తీవ్ర విషాధం నింపింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల యువ డాక్టర్ పూర్ణ చందర్ గుండెపోటుతో బుధవారం ఉదయం చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ […]