బాలయ్య అభిమానులకు బిగ్ అప్డేట్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అఖండ 2 అప్పుడే రికార్డు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక ధరకు సినిమా డిజిటల్ హక్కులు విక్రయమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కావల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ […]