మనిషి జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటు జీవితంలో ముందుకు సాగే వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం తమకు వచ్చిన సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తుంటారు. అందుకే క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేశారు. ఇలా కొందరు తల్లిదండ్రులు తీసుకునే అనాలోచిత నిర్ణయం కారణంగా వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఓ లేఖ అందరి […]
కడప జిల్లాలో మూడు రోజుల కిందట ఓ యువతి కనిపించడం లేదంటూ ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యువతి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే అదే యువతి పెన్నా నది ఒడ్డున కుళ్లిన స్థితిలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? […]
నాగల్‌కర్నూల్ జిల్లా కోడూర్ మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో తన భర్తతో కలిసి ఓ గోదాములో ఉంటున్నారు. అక్కడే ఉంటూ భార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. అయితే ఈ నెల 9న సాయంత్రం ఆరు గంటలకు ఆమె భర్త లేని సమయంలో హరీశ్ గౌడ్ అనే వ్యక్తి గోదాం ప్రహరీ దూకి మహిళ ఇంట్లోకి వెళ్లాడు. వివాహితపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో కర్రతో ఆమె తలపై […]