తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో బండ్ల గణేష్ ని మించిన వారు ఉండరు అని అంటారు. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతారు పవన్ కళ్యాన్ పరమభక్తుడు బండ్ల గణేష్. సినిమా అయినా.. రాజకీయాలు అయినా ఆయన మార్క్ చూపించుకుంటారు. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసారు. కానీ అది కుదరలేదు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోబిజీగా కావాలని చూస్తున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ […]