హైదరాబాద్లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ దుర్మార్గపు తండ్రి కన్న కొడుకు గొంతు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే రాత్రి వేళ క్యాటరింగ్ పనికి వెళ్లి ఉదయాన్ని ఇంటికొచ్చే సరికి కుమారుడి చనిపోయి కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లి అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు స్థానికుల్ని సైతం కంటతడి పెట్టించింది. అసలు బోరబండ శిల్పినగర్లో రాత్రి ఏం జరిగింది? […]