ఏపీ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామ స్వరాజ్యానికి పట్టుకొమ్మలైన పంచాయతీల నుంచి మొదలుకొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నింటికీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కగా, నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అసలు ఈ ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఏంటి? ఏయే ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి? ఎక్కడ వాయిదా పడ్డాయి? […]