ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన కాంతారా సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. కాంతారా ఛాప్టర్ 1గా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా ఛాప్టర్ 1 విడుదలకు ముందే హోరెత్తిస్తోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2022 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన కాంతారా దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచింది. […]