SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Man Gets His Debt With The Help Of Chat Gpt Goes Viral

Chat GPT ప్రతిభ.. ఇక రావనుకున్న రూ.90 లక్షలు వచ్చేశాయి!

నిన్నటి వరకు చాట్ జీపీటీ వల్ల ఆ అనర్థం ఈ అనర్థం అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు యూజర్లు ఎక్కువగా ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ ని వాడటం మొదలు పెట్టిన తర్వాత చాలా వరకు అంతా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. చాట్ జీపీటీ తమకు ఎంతగానో సహాయం చేస్తోందంటూ చెప్పుకొస్తున్నారు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 27 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chat GPT ప్రతిభ.. ఇక రావనుకున్న రూ.90 లక్షలు వచ్చేశాయి!

చాట్ జీపీటీ.. ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఓపెన్ ఏఐ చాట్ బాట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. ప్రస్తుతం టెక్ రంగాన్ని ఈ చాట్ బాట్‌ ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ చాట్ జీపీటీ మీద విమర్శలు కూడా లేకపోలేదు. కానీ, ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చాట్ జీపీటీ సాయంతో ఎంతోమంది కంటెంట్ క్రియేటర్లు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. చాలామందికి ఈ చాట్ బాట్ మంచి సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ చాట్ జీపీటీ సాయంతో ఓ వ్యక్తికి ఏకంగా రూ.90 లక్షలు అందాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

చాట్ జీపీటీతో ఇప్పటికే చాలా మంది లబ్ధి పొందారు, పొందుతున్నారు. చాలామంది ఈ చాట్ జీపీటీ సాయంతో ఐడియాలు పొందడం, కంటెంట్ క్రియేట్ చేయించుకోవడం చేస్తున్నారు. వారి అవసరాలను బట్టి ఈ చాట్ జీపీటీని వాడుతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం చాలా తెలివిగా ఈ చాట్ జీపీటీని వాడాడు. దీని సాయంతో అతను ఇంక రావు అనుకున్న రూ.90 లక్షలను తిరిగి పొందాడు. అది కూడా ఒకే ఒక్క ఈమెయిల్ తో. అవును చాట్ జీపీటీ రాసిన కేవలం ఒక ఈమెయిల్ సాయంలో ఆ వ్యక్తికి రావాల్సిన రూ.90 లక్షలు వచ్చాయి. ఆ విషయాన్ని అతనే స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఇలా జరగడం నిజంగా అద్భుతం అంటూ అతను అభివర్ణించాడు.

chat

గ్రెగ్ ఐసన్ బర్గ్ అనే వ్యక్తి చాట్ జీపీటీ తనకు ఏ విధంగా సహాయం చేసింది అనే విషయాన్ని వెల్లడించాడు. నిజానికి ఓ మల్టీ బిలియనీర్ కంపెనీ నుంచి అతనికి 1,09,500 డాలర్లు రావాల్సి ఉంది. వాళ్లు అతనికి ఆ డబ్బు చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు అనిపించలేదు. ఇంక న్యాయ పోరాటానికి దిగాల్సిందే అంటూ గ్రెగ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు చాలా ఖర్చు అవుతుంది. వాళ్లు ఒక పెద్ద లాయర్ ను హైర్ చేసుకోవాలి. ఆ కంపెనీకి నోటీసులు పంపాలి. ఇందతా ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అయితే గ్రెగ్ ఐసన్ బర్గ్ కు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా అతనికి రూ.లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది.

ఆ ఐడియా ఏంటంటే.. పెద్ద లాయర్ ని కలిసే బదులు ఎందుకు చాట్ జీపీటీని సహాయం కోర కూడదు అనుకున్నాడు. అప్పుడు చాట్ జీపీటీకి “నువ్వొక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నావు అనుకో. నువ్వు ఒక మొండి బకాయినీ వసూలు చేయాలి. అతను 5 నెలలుగా చెల్లింపులు చేయలేదు. అతడిని బెదిరిస్తూ నువ్వు ఒక ఈమెయిల్ రాయి” అంటూ చాట్ జీపీటీని కోరాడు. అందుకు చాట్ జీపీటీ ఒక ఈమెయిల్ రాసిచ్చింది. దానిలో కొన్ని మార్పులు చేసి డబ్బు ఇవ్వాల్సిన వారికి గ్రెగ్ మెయిల్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే గ్రెగ్ కి వారు సమాధానాం చెప్పారు. మీకు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రెగ్ ఐసన్ బర్గ్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెగ వైరల్ అవుతోంది. గ్రెగ్ కి చాట్ జీపీటీ అందించిన సహాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Imagine a multi-billion dollar client who refused to pay you for good work rendered. Most people would turn to lawyers

I turned to ChatGPT

Here's the story of how I recovered $109,500 without spending a dime on legal fees:

— GREG ISENBERG (@gregisenberg) February 24, 2023

Tags :

  • Artificial intelligence
  • Chat GPT
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam