ప్రస్తుతం ఐపీఎల్ జోరు కొనసాగుతుండగా దీని వెంటనే టీ20 వరల్డ్ కప్ రాబోతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన యాంథమ్ ను ఐసీసీ తన ట్వీట్టర్ ఖాతాలో రిలీజ్ చేసింది. ‘లీవ్ ద గేమ్’ ‘లవ్ ద గేమ్’ ఆటలో జీవించండి.. ఆటను ప్రేమించండి అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది. దీనికి యానిమేషన్ వీడియో జోడించారు. అందులో విరాట్ కోహ్లీ కవర్‌డ్రైవ్‌ను చూపించడంతో కోహ్లీ అభిమానులు తెగ సంబంరపడిపోతున్నారు. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
🎵 Let the world know,
This is your show 🎵Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem 💃🕺 pic.twitter.com/KKQTkxd3qw
— ICC (@ICC) September 23, 2021