SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Reports Bihar Serial Kisser Mohammed Akram Arrested By Police

పోలీసులకు పట్టుబడ్డ సీరియల్‌ కిస్సర్‌.. విచారణలో వణుకుపుట్టించే విషయాలు..!

సీరియల్ కిస్సర్‌.. ఈ మధ్యకాలంలోనే ఇతగాడు వెలుగులోకి వచ్చాడు. కంటికి ఒంటరి మహిళ కనిపించిందా! ఆమె పెదాలను ముద్దాడే వరకు వదిలిపెట్టడు. వెనుక నుంచి పరుగున వచ్చి గట్టిగా పట్టుకొని.. బలవంతంగా పెదాలపై ముద్దు పెడతాడు. పై క్షణాల్లో అక్కడినుండి మాయమవుతాడు. ఈ మాయగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 20 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పోలీసులకు పట్టుబడ్డ సీరియల్‌ కిస్సర్‌.. విచారణలో వణుకుపుట్టించే విషయాలు..!

‘సీరియల్ కిల్లర్స్’ గురించి వినుంటారు కానీ, ‘సీరియల్ కిస్సర్‌’ గురుంచి పెద్దగా విని ఉండరు. వరుస పెట్టి మర్డర్లు చేసేవారిని సీరియల్ కిల్లర్స్ అంటారు. కార్తీ నటించిన ఖాకీ సినిమా తరహాలో వీరి అరాచకాలు ఉంటాయి. కానీ, సీరియల్‌ కిస్సర్‌ వేరు. ఈ మధ్యకాలంలోనే వీరు వెలుగులోకి వచ్చారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు.. వెనుక నుంచి పరుగున వచ్చి గట్టిగా పట్టుకొని.. బలవంతంగా పెదాలపై ముద్దు పెడతారు. ఆపై ఏం జరిగిందా! అని మహిళలు తేరుకునేలోపే అక్కడి నుంచి పరారవుతారు. ఇటీవల బీహార్‌లో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వడంతో.. మహిళలు ఒంటరిగా కనిపించాలంటే భయపడిపోయారు. ఇదిలావుంటే, ఈ సీరియల్ కిస్సర్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.

బీహార్‌లో ఒంటరి మహిళను ఒక యువకుడు ముద్ధాడిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు, ముఠా నాయకుడిగా పేర్కొంటున్న అక్రమ్‌ సహా మరో నలుగురిని వలవేసి పట్టుకున్నారు. అనంతరం వీరిని విచారించిగా ఒళ్లు జలదరించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందరో మహిళలను వీరు ఇలానే వేధించినట్లు విచారణలో వెల్లడైంది. గుంపుగా కాకుండా.. వీరందరూ ఒక్కొక్కరిగా విడిపోయి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఒంటరి మహిళలను వేధించడం, బలవంతంగా ముద్దులు పెట్టడమే కాకుండా రాత్రి వేళల్లో దొంగతనాలకు సైతం పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

జరిగిందిదే..

ఈ నెల 10న బీహార్‌లోని జముయి జిల్లాలోని సదర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక మహిళ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చిన ఒక యువకుడు ఆమెను బలవంతంగా ముద్దుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి క్షణాల్లో పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు ఎట్టకేలకు ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Jamui, Bihar: The notorious Serial Kisser Mohammad Akram arrested by Police. He used to forcefully lip-lock random alone women and then use to flee from the spot. pic.twitter.com/MLq3GbrL6W

— Megh Updates 🚨™ (@MeghUpdates) March 20, 2023

Tags :

  • bihar
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Most viewed

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam