వన్డే వరల్డ్ కప్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగారు. టీమిండియాకు భారీ స్కోర్ అందించారు. అయినా కూడా ఓటమి తప్పలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. మ్యాచ్ చివరి బంతికి ఫలితం తేలింది. కీలక మ్యాచ్‌లో అదృష్టం మొఖం చాటేయడంతో మిథాలీ సేన వరల్డ్ కప్ నుంచి ఇంటిముఖం పట్టింది. భారత్‌పై సౌత్‌ఆఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ […]
వెస్టిండీస్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాదీ బ్యాటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలో మొత్తం 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్ల లిస్ట్లో ఉన్నారు. మార్చి 4న మౌంట్ మాంగనూయ్ వేదికగా మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ ఏప్రిల్ 3న క్రిస్ట్ చర్చ్‌లో జరిగే ఫైనల్ […]