ఓ సినిమాలో సన్నివేశం….ఓయ్ పెళ్లికాని ప్రసాద్! అని పిలుస్తే అక్కడ ఆ పేరు ఉన్న వాళ్లందురు లేస్తారు. అప్పుడు మిమ్మల్ని కాదయ్యా పెళ్లి కానీ ప్రసాద్ ను పిలుస్తున్నా అనే సరికి ఆ పెళ్లికాని ప్రసాద్ కు కోపం వస్తుంది. అదే సమయంలో పెళ్లి కావటంలేదని బాధ పడతాడు ఆ ప్రసాద్. అది ఆ సినిమాలో ఒక్కప్రసాదు బాధే..కానీ నిజజీవితంలో ఓ ప్రాంతంలో వేలల్లో పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు. మరి అది ఎక్కడ? అంతమందికి వివాహం […]