భారత్-పాక్ టాపిక్ వచ్చినా ప్రతిసారి సోషల్ మీడియా మొత్తం షేకవుతుంది. మనపై ఏ విషయంలోనైనా సరే పైచేయి సాధించాలని చూస్తుంటారు. ఇక అదను దొరికితే ట్రోల్స్ చేయడానికి కూడా వెనుకాడరు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో చూశాం కదా. అది ముగిసిందో లేదో.. ఇప్పుడు మరో విషయమై పాక్ వక్రబుద్ధి చూపిస్తోంది. పాక్ లో ఆర్ఆర్ఆర్ సినిమాపై కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అబద్ధాలు చెబుతూ […]