బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలుత తడబడినా.. తర్వాత పుంజుకుంది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలో రాణించి.. జట్టును ఆదుకున్నారు. సాయంత్రం టీ బ్రేక్ సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి 82 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. పుజారా 89, శ్రేయస్ అయ్యర్ 75 పరుగులతో సెంచరీల వైపు సాగుతున్నారు. అయితే.. ఆరంభంలో 48 పరుగులకే 3 కీలక వికెట్లు […]
చిట్టాగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. టాస్ గెలిచి తొలుతు బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్.. శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు అగ్రెసివ్ క్రికెట్ ఆడుతామని చెప్పిన రాహుల్.. మ్యాచ్‌లో మాత్రం ఆ ఇంటెంట్ చూపించలేదు. గిల్, రాహుల్ నిదానంగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచిన బంగ్లాదేశ్.. అదే జోరును టెస్టుల్లోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఆ […]