నేటికాలంలో వివాహేతరం సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన ఇలాంటి వార్తలే వినిపిస్తోన్నాయి. పరాయి శరీరంతో కొన్ని క్షణాల సుఖం కోసం పచ్చని సంసారాన్ని బుడిద చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు పోతున్నాయి. కొందరు ఇలా తమ భాగస్వామికి తెలియకుండా పక్కవారితో సుఖం పెట్టుకుని చివరకు బెడిసి హత్య చేయడం లేదా హత్యకు గురికావడం జరుగుతుంది. వివాహేతర సంబంధంకి తాజాగా ఓ నిండు ప్రాణం బలైంది. పదేళ్లుగా కొనసాగుతున్న చీకటి బాగోతంలో వచ్చిన పరిణామాలు […]