ఫిల్మ్ డెస్క్- RRR.. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత డైరెక్షన్ చేసిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగీ హీరో రామ్ చరణ్ హీరోలుగా నటించారు. చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న RRR సినిమా సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా కరోనా కేసులు పెరగడంతో RRR రిలీజ్ ను వాయిదా వేశారు నిర్మాతలు. RRR సినిమా విడుదల వాయిదా నిర్ణయాన్ని మెగా పవర్ స్టార్ […]