రాబర్ట్ డాల్ అంటే మనకు పెద్దగా తెలియదు కానీ, జర్మనీలోని వారికి ఈ బొమ్మ గురించి బాగా తెలుసు. ఆ బొమ్మ పేరు చెబితే ఉలిక్కిపడతారు. ఎందుకంటే ఈ బొమ్మ దుష్టశక్తులకు నిలయమని వారు నమ్ముతారు. అది ఎక్కడ ఉంటే అక్కడ వినాశనం తప్పదని భావిస్తారు. వారి నమ్మకానికి బలం చేకూర్చే సంఘటనలు కూడా చాలా జరిగాయి. అది ఉన్న ఇంట్లో వారికి కారు ప్రమాదాలు జరగటం, ఎముకలు విరిగిపోవటం, ఉద్యోగాలు కోల్పోవటం, భార్యాభర్తలు గొడవలు పడి […]