శ్రీలకం టూర్ ఆఫ్ ఇండియా-2022లో టీ20 సిరీస్ వైట్ వాష్ చేసిన ఇండియా.. అదే జోష్ తో టెస్టును కూడా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ ను 574/8 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. తొలి ఇన్నింగ్స్ జడ్డూ అద్భుతంగా రాణించాడు. ఈ ఇన్నింగ్స్ లో 228 బంతుల్లో 175(17*4-3*) పరుగులు నాటౌట్ గా నిలిచాడు. మార్చి 4 ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జడేజా తను సెంచరీ చేసిన […]