ప్రముఖ సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ ప్రశాంత్ అకృత్యాలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అతడి వల్ల వేధింపులకు గురైన యువతులు తమ బాధను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ప్రశాంత్ తమను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాగా వేధించాడని వారు పేర్కొంటున్నారు. అసభ్యంగా మెసెజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టాడని వెల్లడించారు. ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమతో జరిపిన చాటింగ్ తాలూకా స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శరణ్య అనే వర్థమాన మోడల్ కూడా ప్రశాంత్ వేధింపుల గురించి […]