పవర్ స్టార్ కి హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పవర్ స్టార్ కి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.. తమ అభిమాన నటుడు ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పవర్ స్టార్ ఏవరా అనుకుంటున్నారా? మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదండీ.. తమిళ యాక్టర్, డాక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్. […]