కొన్ని రోజుల క్రితం అమెరికాలో వరంగల్‌కు చెందిన తెలుగు విద్యార్థిని గుళ్లపల్లి పావని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పావని కన్నుమూసింది. బుధవారం ఉదయం పావని మృతదేహం వరంగల్‌కు చేరుకుంది. నవ్వుతూ అమెరికాకు వెళ్లిన తమ కూతురు శవంగా మారి ఇంటికి రావటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బంధువులు సైతం పావనిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా నిన్ను చూడటానికి చుట్టాలొచ్చారు లేమ్మా.. లేచి వాళ్లతో మాట్లాడమ్మా అంటూ పావని తల్లి కన్నీరు […]