ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ బూతుల పంచాయతి నడుస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి అంటే కోట్ల మంది ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంస్టిట్ట్యూషనల్ హెడ్. అలాంటి వ్యక్తిని కూడా బోషడీకే అని తిట్టగలుగుతున్నారు. […]