ఏం మ్యాచ్ రా బాబు.. నరాలు కట్ అయిపోయినాయ్! థ్రిల్లర్ సినిమా చూస్తున్నామా అనే ఫీల్ వచ్చింది. మరీ ముఖ్యంగా చివరి ఓవర్ లో 20 రన్స్ కావాల్సిన టైంలో మ్యూచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ తో గోళ్లు కొరికేసుకున్నారు. ఏదైతేనేం ఫైనల్ గా టీమిండియా, బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించింది. భారత్ అభిమానులందరూ హమ్మయ్యా అనుకున్నారు. అయితే చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపుపై సోషల్ […]