మన భారతీయ పురాణాల్లో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు వారు నిలువెత్తు నిదర్శనం. కుటుంబ పరువు ప్రతిష్ఠలు ఆ ఇంటి ఇల్లాలి పై ఆధారపడి ఉంటాయి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే మహిళలు మనకు పురాణాల్లో ఎందరో కనిపిస్తారు. ఒకసారి వివాహం అయిన తరువాత పరాయి వారిపై కామం, మోహం తగదు. పూర్వకాలం స్త్రీలు అలానే ఉండే వారు. అయితే ప్రస్తుతం కొందరు స్త్రీలు వావి వరుసలు మరిచి అక్రమ […]