సినీ ఇండస్ట్రీలో మన్సూర్ అలీ ఖాన్ అంటే ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళియాల భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విజయ్ కాంత్ నటించిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ చిత్రంలో విలన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగు లో ఈ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మన్సూర్ అలీఖాన్ దర్శకత్వంలో ఆయన కొడుకు అలీఖాన్ తుగ్ల్ ని హీరోగా […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీమా పరిశ్రమకు శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైంన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినిమా ఇండస్ట్రీ సైతం బాగా చతికిలపడిపోయింది. కరోనా నేపధ్యంలో సినిమా ధియేటర్స్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలు నడుస్తూ వచ్చాయి. ఏపీలోను ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. చాలా రోజుల నుంచి సినిమా పరిశ్రమ పెద్దలు వంద శాతం ఆక్యుపెన్సీ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను […]